భారత కెప్టెన్గా ధోనీ ఉన్నప్పటికీ కెప్టెన్ లేకుండా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ గెలవడం కష్టమని చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.