కోహ్లీ బ్యాటింగ్ కు రాగానే నిద్ర లేపాలి అని తన కొడుకు చెబుతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు.