ఇటీవలే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగినరెండో టీ20 మ్యాచ్లో ధోనీ బ్యానర్ కనిపించడంతో అది చూసిన విరాట్ కోహ్లీ తాను కూడా మిస్ అవుతున్నాను అనే సైగ చేసాడు.