చాహల్ నిన్న వేసిన బౌలింగ్ లో వికెట్ పడగొట్టిన అప్పటికి నోబాల్ కారణంగా వికెట్ ఇవ్వకపోవడంతో అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు.