భారత్ జట్టుతో గురువారం నుంచి తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఢీకొట్టనుండగా.. ఆ జట్టుకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ మోకాలి గాయం కారణంగా తొలి టెస్టు మ్యాచ్కి దూరమయ్యాడు.