విరాట్ కోహ్లీపై స్లెడ్జింగ్ కి పాల్పడితే అతడు బ్యాట్‌తో విరుచుకు పడతాడు అంటూ ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు ఆరోన్ ఫించ్ హెచ్చరించాడు.