కరోనా ఎఫెక్ట్ కారణంగా దక్షిణాఫ్రికాలో నిర్వహించబోయే హాకీ సిరీస్ క్యాన్సిల్ కావడంతో ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.