కృనాల్ పాండ్యా తనను అసభ్యంగా తిట్టాడని అందుకే ముస్తాక్ అలీ టీ20 నుంచి తప్పు కుంటున్నాను అంటూ దీపక్ హుడా ప్రకటించాడు.