ముంబై కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం అతి తక్కువ టైం లో పాపులర్ అయ్యాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు అజారుద్దీన్. భారత బ్యాట్స్‌మెన్‌లో టి20 లో అతి వేగంగా సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు