ధోనికి మైదానంలో ఫీలింగ్ ఎలా సెట్ చేయాలి అని చెప్పాల్సిన పని లేదు అని అతనికి పూర్తిగా ఆట పై అవగాహన ఉంటుంది అంటూ ఇమ్రాన్ తహీర్ ప్రశంసలు కురిపించాడు.