ఇంగ్లండ్ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న ఆర్చర్ ఇటీవలే మోచేతి గాయం కారణంగా జట్టు కు దూరం అయినట్లు తెలుస్తోంది.