మూడు సార్లు ఫైనల్ కప్ సాధించి,ఐదుసార్లు రన్నరప్ గా నిలిచారు CSK టీమ్ . అయితే ఈసారి రెండువేల 21 వ సంవత్సరంలో ఎలాగైనా కప్పు సాధించాలని ఉద్దేశంతో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి జట్టు ఎంపికలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ క్రమంలో కె. గౌతమ్ రూ.9.25 కోట్లు,మెయిన్ అలీ రూ.7.0కోట్లు, పూజారా రూ.50 లక్షలు, హరీష్ శంకర్ రెడ్డి రూ.20 లక్షలు, రాబిన్ ఊతప్ప రూ.2 కోట్లు, భగవత్ వర్మ రూ.20 లక్షలు, శ్రీహరి నిశాంత్ రూ.20 లక్షల రూపాయలను వెచ్చించి క్రికెర్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది. దీంతో చెన్నై జట్టులోకి కొత్తగా ఏడుగురు ప్లేయర్స్ వచ్చారు