2021 ఐ పీ ఎల్ కి గానూ మొత్తం 60 మందికి పైగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది.2021 లో చెన్నైలో వేదికగా మినీ వేలం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. పలువురు స్టార్ ప్లేయర్ లు,అంతర్జాతీయ ఆటగాళ్లు తక్కువ ధరకు పలకగా, అసలు అంచనాలే లేని కొంతమంది ప్లేయర్స్ భారీ రేటు పలికారు.