గాయం బాధ 9 నెలలు వరకు ఉంటుందని కానీ తను ఆస్ట్రేలియాలో మార్చి నుండి జరగబోయే దేశవాళీ క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్.