దేశం తరఫున ఆడటానికి ఐపీఎల్లో ఆడటం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.