మార్చి 7 నుంచి లఖన్ ఫూ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 5 వన్డేలు, 3 టీ 20 మ్యాచ్ లు జరగనున్నాయని బీ సీ సీ ఐ ప్రకటించింది.నేపథ్యంలో మహిళల జట్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధమవుతున్నాయి.వన్డే సిరీస్ కు మిథాలీ రాజ్, టి20 సిరీస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు కెప్టెన్ లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. వికెట్ కీపర్ గా శ్వేతా వర్మ వన్డే సిరీస్ తో అరంగేట్రం చేయనుంది.