వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి ఎలాగైతే ద్వైపాక్షిక సిరీస్ ను ఉపయోగించుకుంటున్నారో.. వన్డే సూపర్ లీగ్ పాయింట్ ల కోసం వాడుకొనున్నట్లు ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సూపర్ లీగ్ ద్వారా 8 జట్ల ను వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేస్తారు.2023 లో ఇండియా వరల్డ్ కప్ ఆదిపత్యం ఇస్తుండడంతో ఇప్పటికే అర్హత సాధించింది. ఇక మిగిలిన 7 జట్లను నిర్ణయిస్తారు సూపర్ లీగ్ ద్వారా. ఇక అర్హత సాధించని జట్లు తప్పకుండా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ కు ఆడాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైయర్ నుంచి 5 జట్లను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేస్తారు.