ఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీల ప్రతి కదలికనూ అభిమానులు, విమర్శకులు గమనిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారు చేసే చిన్న చిన్న తప్పులే కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి కొత్త ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. పెళ్లి ఫోటోలను షేర్ చేస్తే ఆగ్రహం ఎందుకబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..? ఎందుకంటే ఆ ఫోటోల్లో కొత్త దంపతులైన బుమ్రా, సంజన నడుచుకుంటూ వస్తుంటే పక్కన బంధువులు బాణసంచా కాలుస్తున్నారు. ఈ ఫోట