ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఏప్రిల్ 22 వ తేదీన తమిళ నటుడు విష్ణు విశాల్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. బంధుమిత్రుల సమక్షంలో హైదరాబాద్ లో ఏప్రిల్ 22న తాను, విష్ణు పెళ్లి చేసుకోబోతున్నామని గుత్తాజ్వాల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.