కరోనా మహమ్మారి వలన మన జీవిత విధానమే మారిపోతోంది. ఇప్పటికే దేశమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడం అటు ప్రభుత్వాలను ఇటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.