ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ప్రాచి సింగ్ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కొంతకాలంగా పృథ్వీ, ప్రాచిలు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.