కొంత మంది సెలెబ్రెటీలు పిల్లలను కనడానికి ఇబ్బంది పడుతుంటారు. అమ్మగా మారిన తర్వాత ఎన్నో బాధ్యతలు వస్తాయి. శారీరికంగా మార్పులు వస్తాయి. బయటకు వెళ్లి ఆటలు ఆడతానంటే విమర్శలు కూడా వస్తాయి.