టీమిండియా, న్యూజిలాండ్ జట్టు లు జూన్ 18 నుంచి 22 వరకు సౌత్ ఆఫ్రికన్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఐసీసీ ఇప్పటి వరకు మ్యాచ్కు సంబంధించిన అఫీషియల్ పేర్లు ప్రకటించలేదు. అయితే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లాండ్ కు చెందిన రీఛర్డ్ కెటిల్ బరోను మాత్రం అంపైర్ గా నియమించ వద్ద ని కోరుతున్నారు.సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 97 పరుగుల తేడాతో ఓడిపోయింది .ఈ మ్యాచ్లో కూడా రిఛర్డ్ అంపైరింగ్ చేశాడు. మరుసటి యేడాది ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు టీమిండియా మంచి ఫామ్ లో ఉండి సీరీస్ వరకు దూసుకొని వచ్చింది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన 192 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ జట్టు కేవలం 19.4 ఓవర్ల తోనే మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఫైనల్ కు చేరింది. 2016 లో వాఖండే లో జరిగిన ఈ మ్యాచ్లో కూడా రిచర్డ్ అంపైర్ గా చేశాడు.అందుకే అభిమానులు తనను అంపైర్ గా నియమించ వద్దని ఐసీసీని కోరుతున్నారు.