14 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే 2011లోనే రోహిత్ శర్మ ని తీసుకొనే ఛాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కి లభించింది.. కానీ 2011 ఐపీఎల్ సీజన్ వేలానికి రెండు రోజుల ముందే తాము రోహిత్ శర్మ కోసం బిడ్ వేయబోమని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రకటించేసింది.అలా చెప్పడానికి కారణం ఏమిటో అది ఇప్పటికీ మిస్టరీనే..