లార్డ్స్‌లో 1996 లో మొదటి ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేసి రికార్డ్ ను సృష్టించారు గంగూలీ. ఇక 25 తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డేవాన్ కాన్వే (136 ) రన్స్ చేసి, గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. 25 ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో గంగూలీ 131 చేసి రికార్డు క్రియేట్ చేశాడు.