మ్యాచ్ అనంతరం ధోనీ రెండు గంటల పాటు దక్షిణాఫ్రికా మాజీ జట్టు కెప్టెన్ CSK ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ తో ఆట తీరు పై చర్చిస్తూ ఉంటాడు అని తెలిపాడు. ధోని,ఫాఫ్ డు ప్లెసిస్ ల మధ్య స్నేహం గౌరవ ప్రదంగా ఉంటుందని వెల్లడించారు. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం తో పాటు క్రికెట్ కి సంబంధించిన అనేక విషయాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అంటూ రుతు రాజ్ గైక్వాడ్ వెల్లడించారు.