క్రికెటర్ జడేజా తనకు కూతురు పుట్టినరోజు సందర్భంగా..నిరుపేద కుటుంబంలో జన్మించిన పదివేల మంది అమ్మాయిలకు అండగా నిలవాలని పుట్టినరోజు సందర్భంగా వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సహాకారం తో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలను వారి ఖాతాలోకి చేర్చినట్లు సమాచారం.