ఆస్ట్రేలియా లో 2015 సంవత్సరంలో ఐసీసీ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెట్ జట్టులో ఒకరైన జేవియర్ డోహెర్టీ ప్రస్తుతం వడ్రంగి పని నేర్చుకుంటున్నాడు.