ఐపిఎల్ సీజన్ 14 రెండవ అంకం ఆసక్తికరంగా మొదలైంది. పూర్తయిన రెండు మ్యాచ్ లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచి పెట్టాయి. ఇక మిగిలింది 29 మ్యాచ్ లు ప్రతి ఒక్క మ్యాచ్ కూడా అన్ని జట్లకు చాలా కీలకం. ప్లే ఆప్స్ కి చేరువలో ఉన్న ఢిల్లీ మరియు చెన్నై లు మొదటి స్థానం కోసం పోటీ అప్దే అవకాశం ఉంది.