న్యూజిలాండ్ ను ఉద్దేశించి పాక్ ప్రకటన, తమ దేశంలో ఆడేందుకు నిరాకరించడంతో భవిష్యత్తులో ఆట ద్వారా ప్రతీకారం తీర్చుకుంటామని కామెంట్