‘టాలీవుడ్’ అంటే ఇష్టం ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియదర్శిని. ఈగ సినిమాతో మా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందన్న ప్రియదర్శిని.