కరోనా బారినపడకుండా సుమ కనకాల ఎపిసోడ్కి ఎపిసోడ్కి మధ్యలో కాస్త విరామం దొరికినప్పుడు తాను ఆవిరి పడుతున్నట్లు తెలిపారు. ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడొచ్చనని ఆమె అన్నారు.