బిగ్ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని మండి పడ్డారు సీపీఐ నారాయణ. ఈ షో విలాసవంతమైన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.