జీ తెలుగు ఛానెల్ మన అంబేద్కర్ పేరుతో డైలీ సీరియల్‌ను అందిస్తోంది. తాజాగా ఈ సీరియల్‌కి సంబంధించి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.