జీ తెలుగు కూడా నాగ సంపద అనే కాన్సెప్ట్ తో నాగ భైరవీ అనే సీరియల్ ను ప్రారంభించబోతుంది. తాజాగా నాగభైరవీ సీరియల్ కు సంబంధించి లేటేస్ట్ ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది.