2020లో కూడా ఇప్పటికీ ప్రేమలేఖలు రాసే ప్రేమికులు ఉన్నారు. అలాంటి ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా ఓ జబర్దస్త్ కమెడియన్ రాసింది కావడం విశేషం.