రమ్యకృష్ణతో డ్యాన్స్ చేసిన తర్వాత ప్రదీప్ మాట్లాడారు. నా భయంకరమైన స్టెప్పులతో మిమ్నల్ని బాగా ఇబ్బంది పెట్టాననుకొంటాను ప్రదీప్ అంటే అవును నిజంగా అంటూ పంచ్ రమ్యకృష్ణ సూపర్ పంచ్ ఇచ్చారు.