ఢీ వేదికపై బాబా ఎంట్రీతోనే పంచ్‌ల వర్షం కురిపించాడు. ఇక ఆది, వర్షిణి, రష్మీ, సుధీర్ వేసిన స్కిట్స్, సిగ్నేచర్ మూమెంట్స్‌కు బాబా వేసిన పంచ్‌లు ఓ రేంజ్లో పేలాయి.