బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు సరికొత్తగా సుజాత అభిజిత్ ని ప్రేమిస్తున్నట్లు నిన్నటి ఎపిసోడ్ లో తెలిసింది. దీనికి అభిజిత్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు.