దొరబాబు గతాన్ని కూడా వదిలపెట్టని హైపర్ ఆది. స్కిట్లో భాగంగా దొరబాబు సాంబార్ వండాడు. దాని టేస్ట్ చూడమని ఆదికి ఇస్తే.. అక్కడ ఇది కూడా నేర్పించారా? అంటూ సెటైర్ వేసేశాడు.