అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ను దేవీ నాగవల్లి మెడపట్టుకుని మరీ గెంటేసింది. కామెడీ చేస్తేనే హీరోలా అని కౌంటర్ కూడా వేసింది ఆమె. దీంతో అమ్మ రాజశేఖర్ బాధపడ్డాడు. నన్ను మెడ పట్టుకుని గెంటేసింది.. అలా చేయాలా.. ఈ అవమానం ఎందుకు సర్.. నేను వెళ్లిపోతా అని అక్కడే బోరున విలపించాడు. దీంతో