బిగ్ బాస్ షోలో లవ్ ఎఫైర్లకు ఇక్కడ అగ్రపీఠం వేస్తుంటారు. అయితే గత మూడు సీజన్లలో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సీజన్ 4లో మంచి మసాలా దట్టిస్తున్నారు.