హాట్ హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రత్యక్షం కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.