అతడు డాన్సులు చేసే విధానం అన్నింటినీ చేసి చూపించాడు బాబా. అయితే నెక్ట్స్ కంటెస్టెంట్ ఎవరని చెప్పేటప్పుడు సుధీర్ ఎలా ఉంటాడు అనేది కూడా బాబా భాస్కర్ చేసి చూపించాడు. ఇది చూసిన తర్వాత ఆడియన్స్ కడుపులు పట్టుకుని నవ్వుకుంటున్నారు.