ఇక నాగవల్లి తల్లి తన కూతురు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం పట్ల ఆనందం వ్యక్తి చేశారు. ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దాసరి కుటుంబంతో ఉన్న రిలేషన్ ఏంటన్న దానిపై వివరణ ఇచ్చారు.