రాకింగ్ రాకేష్ స్కిట్లో భాగంగా దువ్వాడ జగన్నాథమ్ గెటప్ వేసిన యాంకర్ రవి. ఇక రష్మీ గౌతమ్ దగ్గరకు వెళ్లి ‘ఏవమ్మా అరవై ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటావా.. లేకుంటే షష్టిపూర్తి సమయంలో శుభకార్యమంటే బాగొదంటూ పంచ్ వేస్తాడు.