బిగ్‌బాస్ షోను ఓ పనికిమాలిన ప్రోగ్రామ్ అంటూ ఓ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అదో పనికి మాలిన షిట్ షో అంటూ పేర్కొనడం ఇపుడు సంచలనంగా మారింది.