మామూలుగా జబర్దస్త్ వేదిక మీద రవి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చింది అంటూ రవి డైలాగ్ విసిరాడు. స్కిట్లో కంటెస్టెంట్ అయిన రోహిణి ఓ కౌంటర్ వేసింది. అవునను కొంత మంది అక్కడా ఇక్కడా తిరిగి ఇక్కడికే వస్తారు అని అనడంతో అందరూ షాక్ అయ్యారు.