జబర్దస్త్ రేటింగులు పడిపోయినట్లు ఇది ఖచ్చితంగా జబర్దస్త్ చూస్తున్నా డై హార్డ్ ఫ్యాన్స్ కి బిగ్ బాడ్ న్యూస్ అని అంటున్నారు. బిగ్ బాస్ మరియు ఐపీఎల్ ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ లలో దూసుకుపోతున్నాయి.