ఈవారం ఎలిమినేషన్లో ఉన్నానని ఫ్రష్ట్రేషన్ అవుతున్నాడో ఏమో తెలియదు కానీ సొహైల్ ఓ రేంజ్లో విరుచుకు పడుతున్నాడు. అయితే ఇప్పటికే అభి, దివి, సుజాతలతో గొడవ పడ్డాడు. ఇక నేటి రాత్రి ఎపిసోడ్లో రాజశేఖర్ మాస్టర్ని ఎక్కువ మాట్లాడితే రెండు పీకుతా అన్నట్టుగా దూసుకుపోయాడు సొహైల్.